01/05/2025
*సాధారణంగా ఎర్రచందనం అంటే అందరూ స్మగ్లింగ్ అని అనుకుంటారు. దానికి కారణం వీరప్పన్, పుష్ప సినిమా. కానీ మన భారత ప్రభుత్వం 2014లో ఎర్రచందనం రైతులు గాని మరి ఎవరైనా గానీ పట్టా భూమిలో సాగు చేసుకుని గవర్నమెంట్ కి తెలియపరచి ఎర్రచందనాన్ని అమ్ముకోవచ్చు. ఇప్పుడు మన NSP అనే సంస్థ 2018లో అన్ని రకాలైన లైసెన్సులు ఉదాహరణకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లైసెన్స్, సేల్, పర్చేజ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ తీసుకొని ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ వేసి అందరి భాగస్వామ్యంతో ఇప్పటివరకు 15 వెంచర్స్ కంప్లీట్ చేసింది. అది కూడా నల్లమల శేషాచలం అడవికి దగ్గర్లో ఉన్నటువంటి జిల్లాలైన ప్రకాశం కర్నూలు నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో. ఇప్పుడు మనం ఎవరైనా ఈ ఫామ్ ల్యాండ్ కొని కంపెనీకి 12 ఇయర్స్ లీజుకి ఇస్తే కంపెనీ ఎర్రచందనం మొక్కలు నాటి వాటిని 12 సంవత్సరాలు పెంచి పోషించి కటింగ్ చేసి అమ్మి మనకు రావాల్సినటువంటి అమౌంట్ మన చేతిలో పెడుతుంది. ఉదాహరణకు ఒక ఎకరా 32 లక్షలకి కొంటే దాంట్లో 420 మొక్కలు వేసి 12 సంవత్సరాలు పెంచితే 42 టన్నులు వస్తుంది దానికిగాను 2015లో AP గవర్నమెంట్ సీ గ్రేడ్ కి 21 లక్షలు గా నిర్ణయం చేసింది. 42 టన్నులు అమ్మితే మినిమం 8.4 కోట్లు వచ్చే అవకాశం ఉంది దాంట్లో 50% కంపెనీకి 50% ల్యాండ్ ఓనర్ కి అంటే నాలుగు కోట్ల 20 లక్షలు వస్తుంది. అలాగే ఆర ఎకరా తీసుకుంటే 16 లక్షలు మనం పే చేయాలి 210 మొక్కలు నాటుతారు దీనికిగాను 12 సంవత్సరాల తర్వాత 21 టన్నులు ఎర్రచందనం హార్ట్ వుడ్ రావడం జరుగుతుంది. 12 సంవత్సరాల తర్వాత 20 లక్షల రేట్ అనుకున్న 4.2 కోట్లు రావడం జరుగుతుంది అమ్మితే కస్టమర్ కి 50% షేర్ గాను రెండు కోట్ల 10 లక్షలు రావడం జరుగుతుంది మినిమం. అలాగే 22 సెంట్లు 845000, 100 మొక్కలు నాటడం జరుగుతుంది 10 టన్నులు వస్తుంది దానికి రెండు కోట్లు రావడం జరుగుతుంది. అందులో 50% కస్టమర్ కి ఒక కోటి అనేది మినిమం వస్తుంది. 11 సెంట్లు నాలుగున్నర లక్షలు 50 మొక్కలు నాటడం జరుగుతుంది ఐదు టన్నులు రావడం జరుగుతుంది 12 సంవత్సరాల తర్వాత ఒక కోటి రావడం జరుగుతుంది దానిలో కస్టమర్ కి 50% షేరు 50 లక్షలు మినిమమ్ రావడం జరుగుతుంది. మరలా ల్యాండ్ మన పేరు మీదే ఉంటుంది. ఈ 21 లక్షలు రేటు అనేది 2015లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆక్షన్ ద్వారా సీ గ్రేడ్ 21 లక్షలు,బి గ్రేడు 38 లక్షలు A గ్రేడ్ వచ్చేసి 50 లక్షలు గా నిర్ణయించడం జరిగింది జీవో నెంబర్ 256 ద్వారా. మనం ఆ జీవోను కూడా చూడొచ్చు గూగుల్ లోకి వెళ్లి. ఎర్రచందనం బంగారం కంటే విలువైనది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా పెరగనటువంటి ఎర్రచందనం ఓన్లీ ఆంధ్ర ప్రదేశ్ నాలుగు ఐదు జిల్లాల్లో మాత్రమే రావడం జరుగుతుంది అది కూడా శేషాచలం నల్లమల అడవి ప్రాంతంలో. మనం లక్షల్లో పెట్టుబడి పెట్టి 12 సంవత్సరాల తర్వాత కోట్లల్లో తీసుకోవచ్చు. మరలా పది సంవత్సరాల తర్వాత మరొకసారి కటింగ్ వస్తుంది దాని తర్వాత 8 సంవత్సరాలకి మరొకసారి కటింగ్ వస్తుంది ఒకసారి నాటిన మొక్క మూడుసార్లు కటింగ్ వస్తుంది. అంటే 30 సంవత్సరాల్లో మనం గనక ఒక 32 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే దరిదాపుగా 10 నుంచి 20 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఇది NSP సానా నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ లు అన్ని జరుగుతూ ఉన్నవి మనం నిరభ్యంతరంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఒక్కసారి పెట్టుబడితో మూడుసార్లు పంట తీసుకోవచ్చు మనం తర్వాత తరం వాళ్లు కూడా కోటీశ్వరులు అవుతారు. మరిన్ని వివరాలకు వేంకటేశ్వర రెడ్డి జి 8179244569.*