Priyanka Armani

Priyanka Armani Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Priyanka Armani, Financial Consultant, Hyderabad.

18/07/2020
29/10/2018

త్వరలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్... మెగాస్టార్ చిరంజీవి రికార్డును బ్రేక్ చేయబోతున్నాడు. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అరవింద సమేత’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా 150 కోట్ల మార్క్‌ను దాటేసి... ఎన్టీఆర్ కెరీర్‌లోనే టాప్ గ్రాసర్‌గా నిలిచింది. చిరు నటించిన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం రూ.164 కోట్ల గ్రాస్‌ను సాధించి 5వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ‘అరవింద సమేత’ 5వ స్థానానికి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా 158 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. దాదాపు మరో వారంలో ఈ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ని దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Address

Hyderabad
506001

Alerts

Be the first to know and let us send you an email when Priyanka Armani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Priyanka Armani:

Share